Ezekiel · chapter 47 · verse 18
Ezekiel 47:18 in Telugu
తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువ వలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.
Toorpudikkuna havraanu damasku gilaadulakunu ishraayeleeyula deshamunakunu madhya yordaanunadi sarihaddugaa undunu; sarihaddu modalukoni toorpu samudramuvaraku daani koluva valenu; idi meeku toorpu sarihaddu.
Ezekiel 47:18 in English
- King James Version (KJV)
- And the east side ye shall measure from Hauran, and from Damascus, and from Gilead, and from the land of Israel [by] Jordan, from the border unto the east sea. And [this is] the east side.
- World English Bible (WEB)
- “The east side, between Hauran, Damascus, Gilead, and the land of Israel, shall be the Jordan; from the north border to the east sea you shall measure. This is the east side.
- American Standard Version (ASV)
- And the east side, between Hauran and Damascus and Gilead, and the land of Israel, shall be the Jordan; from the [north] border, unto the east sea shall ye measure. This is the east side.
- Bible in Basic English (BBE)
- And the east side will be from Hazar-enon, which is between Hauran and Damascus; and between Gilead and the land of Israel the Jordan will be the limit, to the east sea, to Tamar. This is the east side.
- Darby Translation (DBY)
- — And on the east side ye shall measure between Hauran and Damascus, and Gilead and the land of Israel [by] the Jordan, from the border unto the east sea: this is the east side.
- Webster's Bible (WBS)
- And the east side ye shall measure from Hauran, and from Damascus, and from Gilead, and from the land of Israel [by] Jordan, from the border to the east sea. And [this is] the east side.
- Young's Literal Translation (YLT)
- 'And the east quarter [is] from between Havran, and Damascus, and Gilead, and the land of Israel, [to] the Jordan; from the border over-against the eastern sea ye measure: and [this is] the east quarter.
Read in context
- 16అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దు నకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును.
- 17పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
- 18తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువ వలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.
- 19దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
- 20పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.
Cross references
- Genesis 13:10 ఆదికాండము 13:10లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.
- Judges 10:8 న్యాయాధిపతులు 10:8వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపుర మున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి.
- Genesis 31:47 ఆదికాండము 31:47లాబాను దానికి యగర్ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
- Genesis 31:23 ఆదికాండము 31:23అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.
- Job 40:23 యోబు 40:23నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు.
- Numbers 32:1 సంఖ్యాకాండము 32:1రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని
Original words (Hebrew)
- east · H6921קָדִים qâdîym
- side · H6285פֵּאָה pêʼâh
- measure · H4058מָדַד mâdad
- from · H996בֵּין bêyn
- Hauran · H2362חַוְרָן Chavrân
- from · H996בֵּין bêyn
- Damascus · H1834דַּמֶּשֶׂק Dammeseq
- from · H996בֵּין bêyn
- Gilead · H1568גִּלְעָד Gilʻâd
- from · H996בֵּין bêyn
- land · H776אֶרֶץ ʼerets
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- Jordan · H3383יַרְדֵּן Yardên
- border · H1366גְּבוּל gᵉbûwl
- east · H6931קַדְמוֹנִי qadmôwnîy
- sea · H3220יָם yâm
- east · H6921קָדִים qâdîym
- side · H6285פֵּאָה pêʼâh