Joshua · chapter 15 · verse 24
Joshua 15:24 in Telugu
హాసోరు యిత్నాను జీఫు
Haasoru yitnaanu jeephu
Joshua 15:24 in English
- King James Version (KJV)
- Ziph, and Telem, and Bealoth,
- World English Bible (WEB)
- Ziph, Telem, Bealoth,
- American Standard Version (ASV)
- Ziph, and Telem, and Bealoth,
- Bible in Basic English (BBE)
- Ziph, and Telem, and Bealoth;
- Darby Translation (DBY)
- Ziph, and Telem, and Bealoth,
- Webster's Bible (WBS)
- Ziph, and Telem, and Bealoth,
- Young's Literal Translation (YLT)
- Ziph, and Telem, and Bealoth,
Read in context
- 22ఏదెరు యా గూరు కీనాది
- 23మోనా అదాదా కెదెషు
- 24హాసోరు యిత్నాను జీఫు
- 25తెలెము బెయాలోతు క్రొత్త
- 26హాసోరు కెరీయోతు హెస్రోను
Cross references
- 1 Samuel 23:14 1 సమూయేలు 23:14అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.
- 1 Samuel 23:24 1 సమూయేలు 23:24అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా
- 1 Samuel 23:19 1 సమూయేలు 23:19జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.
- 1 Samuel 15:4 1 సమూయేలు 15:4అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్క పెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి.
- Psalm 54:1 కీర్తనలు 54:1దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.