Joshua · chapter 15 · verse 31
Joshua 15:31 in Telugu
ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా
Eltoladu keseelu hormaa siklagu madmannaa
Joshua 15:31 in English
- King James Version (KJV)
- And Ziklag, and Madmannah, and Sansannah,
- World English Bible (WEB)
- Ziklag, Madmannah, Sansannah,
- American Standard Version (ASV)
- and Ziklag, and Madmannah, and Sansannah,
- Bible in Basic English (BBE)
- And Ziklag, and Madmannah, and Sansannah;
- Darby Translation (DBY)
- and Ziklag, and Madmannah, and Sansanna,
- Webster's Bible (WBS)
- And Ziglag, and Madmannah, and Sansannah,
- Young's Literal Translation (YLT)
- and Ziklag, and Madmannah, and Sansannah,
Read in context
- 29బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా
- 30బిజ్యోత్యాబాలా ఈయ్యె ఎజెము
- 31ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా
- 32సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమ్మిది.
- 33మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా
Cross references
- 1 Samuel 27:6 1 సమూయేలు 27:6ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
- 1 Samuel 30:1 1 సమూయేలు 30:1దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,
- Joshua 19:5 యెహోషువ 19:5బేత్లెబాయోతు షారూ హెను అనునవి,
- 1 Chronicles 12:1 1 దినవృత్తాంతములు 12:1దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడియింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీ యులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.