Joshua · chapter 15 · verse 46
Joshua 15:46 in Telugu
దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,
Daani pattanamulunu graamamulunu, aiguptu etivaraku pedda samudramuvarakunu ashdodunu,
Joshua 15:46 in English
- King James Version (KJV)
- From Ekron even unto the sea, all that [lay] near Ashdod, with their villages:
- World English Bible (WEB)
- from Ekron even to the sea, all that were by the side of Ashdod, with their villages.
- American Standard Version (ASV)
- from Ekron even unto the sea, all that were by the side of Ashdod, with their villages.
- Bible in Basic English (BBE)
- From Ekron to the sea, all the towns by the side of Ashdod, with their unwalled places.
- Darby Translation (DBY)
- From Ekron and westward all that are by the side of Ashdod, and their hamlets.
- Webster's Bible (WBS)
- From Ekron even to the sea, all that [lay] near Ashdod, with their villages:
- Young's Literal Translation (YLT)
- from Ekron and westward, all that [are] by the side of Ashdod, and their villages.
Read in context
- 44వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు. ఎక్రోను దాని గ్రామములును పల్లెలును,
- 45ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,
- 46దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,
- 47గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,
- 48మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు
Cross references
- Amos 1:8 ఆమోసు 1:8అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Isaiah 20:1 యెషయా 20:1అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధముచేసి వారిని పట్టుకొనెను.
- Nehemiah 13:23–24 నెహెమ్యా 13:23–24ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధు లైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.
- 1 Samuel 5:1 1 సమూయేలు 5:1ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి
- 1 Samuel 5:6 1 సమూయేలు 5:6యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా
- 2 Chronicles 26:6 2 దినవృత్తాంతములు 26:6అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను.