Joshua · chapter 15 · verse 61
Joshua 15:61 in Telugu
అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి,
Aranyamuna betaraabaa middeenu sekaakaa nibshaanu yeelmelahu engedee anunavi,
Joshua 15:61 in English
- King James Version (KJV)
- In the wilderness, Beth-arabah, Middin, and Secacah,
- World English Bible (WEB)
- In the wilderness, Beth Arabah, Middin, Secacah,
- American Standard Version (ASV)
- In the wilderness, Beth-arabah, Middin, and Secacah,
- Bible in Basic English (BBE)
- In the waste land, Beth-arabah, Middin, and Secacah;
- Darby Translation (DBY)
- — In the wilderness: Beth-Arabah, Middin, and Secacah,
- Webster's Bible (WBS)
- In the wilderness, Beth-arabah, Middin, and Secacah,
- Young's Literal Translation (YLT)
- In the wilderness: Beth-Arabah, Middin, and Secacah,
Read in context
- 59బేతనోతు ఎల్తెకోననునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.
- 60కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.
- 61అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి,
- 62వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.
- 63యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.
Cross references
- Joshua 15:6 యెహోషువ 15:6ఆ సరిహద్దు బేత్ హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను.
- Joshua 18:18 యెహోషువ 18:18అది ఉత్తరదిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబావరకు దిగి అక్కడనుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్హోగ్లావరకు సాగెను.