Joshua · chapter 16 · verse 7
Joshua 16:7 in Telugu
యానో హానుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను.
Yaano haanundi ataarotuvarakunu naaraataavarakunu yerikoku tagili yordaanu nodda tudamuttenu.
Joshua 16:7 in English
- King James Version (KJV)
- And it went down from Janohah to Ataroth, and to Naarath, and came to Jericho, and went out at Jordan.
- World English Bible (WEB)
- It went down from Janoah to Ataroth, to Naarah, reached to Jericho, and went out at the Jordan.
- American Standard Version (ASV)
- and it went down from Janoah to Ataroth, and to Naarah, and reached unto Jericho, and went out at the Jordan.
- Bible in Basic English (BBE)
- And from Janoah down to Ataroth, and to Naarah, and touching Jericho, it goes on to Jordan.
- Darby Translation (DBY)
- and went down from Janohah to Ataroth and Naarath, and touched upon Jericho, and went out to the Jordan.
- Webster's Bible (WBS)
- And it went down from Janohah to Ataroth, and to Naarath, and came to Jericho, and terminated at Jordan.
- Young's Literal Translation (YLT)
- and gone down from Janohah [to] Ataroth, and to Naarath, and touched against Jericho, and gone out at the Jordan.
Read in context
- 5ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను.
- 6వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానా త్షీలోనువరకు తూర్పువైపుగా చుట్టు తిరిగి యానోహా వరకు తూర్పున దాని దాటి
- 7యానో హానుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను.
- 8తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము.
- 9ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్య బడినపట్టణములు పోగా ఆ పట్టణములన్నియు వాటి గ్రామములును మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను.
Cross references
- 1 Chronicles 7:28 1 దినవృత్తాంతములు 7:28వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.
- Joshua 6:1 యెహోషువ 6:1ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను.
- Joshua 6:26 యెహోషువ 6:26ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెనుఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువ నెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును;
- Joshua 3:16 యెహోషువ 3:16పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.
- Numbers 33:48 సంఖ్యాకాండము 33:48అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.