Joshua · chapter 19 · verse 14
Joshua 19:14 in Telugu
దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.
Daani sarihaddu hannaatonuvaraku uttaradikkuna chuttukoni akkadanundi yiptaayelu loyalo nilichenu.
Joshua 19:14 in English
- King James Version (KJV)
- And the border compasseth it on the north side to Hannathon: and the outgoings thereof are in the valley of Jiphthah-el:
- World English Bible (WEB)
- The border turned around it on the north to Hannathon; and it ended at the valley of Iphtah El;
- American Standard Version (ASV)
- and the border turned about it on the north to Hannathon; and the goings out thereof were at the valley of Iphtah-el;
- Bible in Basic English (BBE)
- And the line goes round it on the north to Hannathon, ending at the valley of Iphtah-el;
- Darby Translation (DBY)
- and the border turned round it northwards to Hannathon: and ended in the valley of Jiphthah-el; ...
- Webster's Bible (WBS)
- And the border compasseth it on the north side to Hannathon: and the limits of it are in the valley of Jiphthah-el:
- Young's Literal Translation (YLT)
- and the border hath gone round about it, from the north to Hannathon; and its outgoings have been [in] the valley of Jiphthah-El,
Read in context
- 12శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి
- 13అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.
- 14దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.
- 15కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.
- 16ఆ పట్టణము లును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము.