Joshua · chapter 19 · verse 15
Joshua 19:15 in Telugu
కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.
Kattaatu nahalaalu shimronu idalaa betlehemu anu pandrendu pattanamulunu vaati pallelunu.
Joshua 19:15 in English
- King James Version (KJV)
- And Kattath, and Nahallal, and Shimron, and Idalah, and Beth-lehem: twelve cities with their villages.
- World English Bible (WEB)
- Kattath, Nahalal, Shimron, Idalah, and Bethlehem: twelve cities with their villages.
- American Standard Version (ASV)
- and Kattath, and Nahalal, and Shimron, and Idalah, and Bethlehem: twelve cities with their villages.
- Bible in Basic English (BBE)
- And Kattath and Nahalal and Shimron and Idalah and Beth-lehem; twelve towns with their unwalled places.
- Darby Translation (DBY)
- and Kattath, and Nahalal, and Shimron, and Jidalah, and Beth-lehem: twelve cities and their hamlets.
- Webster's Bible (WBS)
- And Kattath, and Nahallal, and Shimron, and Idalah, and Beth-lehem; twelve cities with their villages.
- Young's Literal Translation (YLT)
- and Kattath, and Nahallal, and Shimron, and Idalah, and Beth-Lehem; twelve cities and their villages.
Read in context
- 13అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.
- 14దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.
- 15కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.
- 16ఆ పట్టణము లును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము.
- 17నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.
Cross references
- Joshua 11:1 యెహోషువ 11:1హాసోరు రాజైన యాబీను జరిగినవాటినిగూర్చి విని మాదోనురాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును
- 2 Chronicles 11:6 2 దినవృత్తాంతములు 11:6అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు,
- 2 Samuel 23:15 2 సమూయేలు 23:15దావీదుబేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి యిచ్చినయెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా
- Joshua 21:34–35 యెహోషువ 21:34–35లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి.
- Judges 1:30 న్యాయాధిపతులు 1:30జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టిపనులు చేయువారైరి.
- Ruth 1:19 రూతు 1:19వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా
- Joshua 12:20 యెహోషువ 12:20అక్షాపు రాజు, తానాకు రాజు,