Joshua · chapter 19 · verse 43
Joshua 19:43 in Telugu
అయ్యా లోను యెతా ఏలోను
Ayyaa lonu yetaa elonu
Joshua 19:43 in English
- King James Version (KJV)
- And Elon, and Thimnathah, and Ekron,
- World English Bible (WEB)
- Elon, Timnah, Ekron,
- American Standard Version (ASV)
- and Elon, and Timnah, and Ekron,
- Bible in Basic English (BBE)
- And Elon and Timnah and Ekron
- Darby Translation (DBY)
- and Elon, and Timnathah, and Ekron,
- Webster's Bible (WBS)
- And Elon, and Thimnathah, and Ekron,
- Young's Literal Translation (YLT)
- and Elon, and Thimnathah, and Ekron,
Read in context
- 41వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా
- 42ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను
- 43అయ్యా లోను యెతా ఏలోను
- 44తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బెతోను
- 45బాలాతా యెహుదు బెనేబెరకు
Cross references
- Genesis 38:12 ఆదికాండము 38:12చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చుకత్తిరించు వారియొద్దకు వెళ్లెను
- Joshua 15:45 యెహోషువ 15:45ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,
- 1 Samuel 5:10 1 సమూయేలు 5:10వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోను లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసిమనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.
- Judges 14:1–2 న్యాయాధిపతులు 14:1–2సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీ యుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తలిదండ్రులతో అనగా
- Amos 1:8 ఆమోసు 1:8అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.