Joshua · chapter 19 · verse 41
Joshua 19:41 in Telugu
వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా
Vaari svaasthyapu sarihaddu joryaa
Joshua 19:41 in English
- King James Version (KJV)
- And the coast of their inheritance was Zorah, and Eshtaol, and Ir-shemesh,
- World English Bible (WEB)
- The border of their inheritance was Zorah, Eshtaol, Irshemesh,
- American Standard Version (ASV)
- And the border of their inheritance was Zorah, and Eshtaol, and Ir-shemesh,
- Bible in Basic English (BBE)
- And the limit of their heritage was Zorah and Eshtaol and Ir-shemesh
- Darby Translation (DBY)
- And the territory of their inheritance was Zoreah, and Eshtaol, and Ir-shemesh,
- Webster's Bible (WBS)
- And the border of their inheritance was Zorah, and Eshtaol, and Ir-shemesh,
- Young's Literal Translation (YLT)
- and the border of their inheritance is Zorah, and Eshtaol, and Ir-Shemesh,
Read in context
- 39ఆ పట్ట ణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
- 40ఏడవ వంతు చీటి వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను.
- 41వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా
- 42ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను
- 43అయ్యా లోను యెతా ఏలోను
Cross references
- 1 Chronicles 2:53 1 దినవృత్తాంతములు 2:53కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి.
- Judges 13:2 న్యాయాధిపతులు 13:2ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడు నైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.
- Judges 16:31 న్యాయాధిపతులు 16:31అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివా రందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సర ములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.
- 2 Chronicles 11:10 2 దినవృత్తాంతములు 11:10జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశము లందుండు ప్రాకారపురములను కట్టించి
- Joshua 15:33 యెహోషువ 15:33మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా
- Judges 13:25 న్యాయాధిపతులు 13:25మరియు యెహోవా ఆత్మజొర్యా కును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.
- Judges 18:2 న్యాయాధిపతులు 18:2ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థు లందరిలోనుండి పరాక్రమ వంతులైన అయిదుగురు మను ష్యులను జొర్యా నుండియు ఎష్తాయోలునుండియు పంపిమీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితోచెప్పగా