Joshua · chapter 2 · verse 21
Joshua 2:21 in Telugu
అందుకు ఆమెమీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరుదార మును కిటికీకి కట్టెను.
Anduku aamemee maatachoppuna jarugunugaaka ani cheppi vaarini vella nampenu. Vaaru vellinataruvaata aame aa togarudaara munu kitikeeki kattenu.
Joshua 2:21 in English
- King James Version (KJV)
- And she said, According unto your words, so [be] it. And she sent them away, and they departed: and she bound the scarlet line in the window.
- World English Bible (WEB)
- She said, “Let it be as you have said.” She sent them away, and they departed. Then she tied the scarlet line in the window.
- American Standard Version (ASV)
- And she said, According unto your words, so be it. And she sent them away, and they departed: and she bound the scarlet line in the window.
- Bible in Basic English (BBE)
- And she said, Let it be as you say. Then she sent them away, and they went; and she put the bright red cord in the window.
- Darby Translation (DBY)
- And she said, According to your words, so be it. And she sent them away, and they departed. And she bound the scarlet line in the window.
- Webster's Bible (WBS)
- And she said, According to your words, so [be] it. And she sent them away, and they departed: and she bound the scarlet line in the window.
- Young's Literal Translation (YLT)
- And she saith, 'According unto your words, so it [is];' and she sendeth them away, and they go; and she bindeth the scarlet line to the window.
Read in context
- 19నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగు దుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.
- 20నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి.
- 21అందుకు ఆమెమీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరుదార మును కిటికీకి కట్టెను.
- 22వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చువరకు మూడు దినములు అక్కడ నివ సించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెద కిరి గాని వారు కనబడలేదు.
- 23ఆ యిద్దరు మనుష్యులు తిరిగి కొండలనుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువయొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి.
Cross references
- Joshua 2:18 యెహోషువ 2:18నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారి నందరిని నీయింట చేర్చుకొనుము.
- John 2:5 యోహాను 2:5ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
- Matthew 7:24 మత్తయి 7:24కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.