Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 2 · verse 20

Joshua 2:20 in Telugu

నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి.

Neevu maa sangati velladichesinayedala neevu maacheta cheyinchina yee pramaanamu vishayamulo memu doshulamu kaamaniri.

Joshua 2:20 in English

King James Version (KJV)
And if thou utter this our business, then we will be quit of thine oath which thou hast made us to swear.
World English Bible (WEB)
But if you talk about this business of ours, then we shall be guiltless of your oath which you’ve made us to swear.”
American Standard Version (ASV)
But if thou utter this our business, then we shall be guiltless of thine oath which thou hast made us to swear.
Bible in Basic English (BBE)
But if you say anything about our business here, then we will be free from the oath you have made us take.
Darby Translation (DBY)
And if thou make known this our business, we will be quit of thine oath which thou hast made us swear.
Webster's Bible (WBS)
And if thou shalt utter this our business, then we will be quit of thy oath which thou hast made us to swear.
Young's Literal Translation (YLT)
and if thou declare this our matter, then we have been acquitted from thine oath which thou hast caused us to swear.'

Read in context

  1. 18నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారి నందరిని నీయింట చేర్చుకొనుము.
  2. 19నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగు దుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.
  3. 20నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి.
  4. 21అందుకు ఆమెమీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరుదార మును కిటికీకి కట్టెను.
  5. 22వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చువరకు మూడు దినములు అక్కడ నివ సించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెద కిరి గాని వారు కనబడలేదు.
Read all of Joshua 2

Cross references

Original words (Hebrew)

Joshua 2:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.