Joshua · chapter 21 · verse 23
Joshua 21:23 in Telugu
దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును
Daanu gotrikulanundi naalugu pattanamulanu, anagaa ettekenu daani polamunu gibbetonunu daani polamunu
Joshua 21:23 in English
- King James Version (KJV)
- And out of the tribe of Dan, Eltekeh with her suburbs, Gibbethon with her suburbs,
- World English Bible (WEB)
- Out of the tribe of Dan, Elteke with its pasture lands, Gibbethon with its pasture lands,
- American Standard Version (ASV)
- And out of the tribe of Dan, Elteke with its suburbs, Gibbethon with its suburbs,
- Bible in Basic English (BBE)
- And from the tribe of Dan, Elteke and Gibbethon with their grass-lands;
- Darby Translation (DBY)
- and out of the tribe of Dan, Eltekeh and its suburbs, Gibbethon and its suburbs,
- Webster's Bible (WBS)
- And out of the tribe of Dan, Eltekeh with its suburbs, Gibbethon with its suburbs,
- Young's Literal Translation (YLT)
- And out of the tribe of Dan, Eltekeh and its suburbs, Gibbethon and its suburbs,
Read in context
- 21నాలుగు పట్టణములను, అనగా ఎఫ్రాయిమీ యుల మన్యదేశములో నరహంతకునికొరకు ఆశ్రయపట్టణ మైన షెకెమును దాని పొలమును గెజె రును దాని పొలమును
- 22కిబ్సాయిమును దాని పొలమును బేత్హోరోనును దాని పొలమును వారికిచ్చిరి.
- 23దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును
- 24అయ్యాలోనును దాని పొలమును గత్రి మ్మోనును దాని పొలమును వారికిచ్చిరి.
- 25రెండు పట్టణ ములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానా కును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొల మును ఇచ్చిరి.