Joshua · chapter 21 · verse 24
Joshua 21:24 in Telugu
అయ్యాలోనును దాని పొలమును గత్రి మ్మోనును దాని పొలమును వారికిచ్చిరి.
Ayyaalonunu daani polamunu gatri mmonunu daani polamunu vaarikichchiri.
Joshua 21:24 in English
- King James Version (KJV)
- Aijalon with her suburbs, Gath-rimmon with her suburbs; four cities.
- World English Bible (WEB)
- Aijalon with its pasture lands, Gath Rimmon with its pasture lands: four cities.
- American Standard Version (ASV)
- Aijalon with its suburbs, Gath-rimmon with its suburbs; four cities.
- Bible in Basic English (BBE)
- Aijalon and Gath-rimmon with their grass-lands, four towns.
- Darby Translation (DBY)
- Ajalon and its suburbs, Gath-Rimmon and its suburbs: four cities;
- Webster's Bible (WBS)
- Ajalon with its suburbs, Gath-rimmon with its suburbs; four cities.
- Young's Literal Translation (YLT)
- Aijalon and its suburbs, Gath-Rimmon and its suburbs — four cities.
Read in context
- 22కిబ్సాయిమును దాని పొలమును బేత్హోరోనును దాని పొలమును వారికిచ్చిరి.
- 23దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును
- 24అయ్యాలోనును దాని పొలమును గత్రి మ్మోనును దాని పొలమును వారికిచ్చిరి.
- 25రెండు పట్టణ ములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానా కును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొల మును ఇచ్చిరి.
- 26వాటి పొలములు గాక కహాతు సంబం ధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది.
Cross references
- 1 Chronicles 6:69 1 దినవృత్తాంతములు 6:69అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.
- Joshua 19:42 యెహోషువ 19:42ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను
- Joshua 10:12 యెహోషువ 10:12యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.