Joshua · chapter 21 · verse 31
Joshua 21:31 in Telugu
హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.
Helkatunu daani polamunu rehobunu daani polamunu ichchiri.
Joshua 21:31 in English
- King James Version (KJV)
- Helkath with her suburbs, and Rehob with her suburbs; four cities.
- World English Bible (WEB)
- Helkath with its pasture lands, and Rehob with its pasture lands: four cities.
- American Standard Version (ASV)
- Helkath with its suburbs, and Rehob with its suburbs; four cities.
- Bible in Basic English (BBE)
- Helkath and Rehob with their grass-lands, four towns.
- Darby Translation (DBY)
- Helkath and its suburbs, and Rehob and its suburbs: four cities;
- Webster's Bible (WBS)
- Helkath with its suburbs, and Rehob with its suburbs; four cities.
- Young's Literal Translation (YLT)
- Helkath and its suburbs, and Rehob and its suburbs — four cities.
Read in context
- 29ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి.
- 30ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును
- 31హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.
- 32నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణ ములను, అనగా నరహంతుకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి.
- 33వారి వంశములచొప్పున గెర్షోనీయుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు.
Cross references
- 1 Chronicles 6:75 1 దినవృత్తాంతములు 6:75హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;
- Judges 18:21 న్యాయాధిపతులు 18:21అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామగ్రిని తమకు ముందుగా నడిపించుకొనిపోయిరి.
- Judges 1:31 న్యాయాధిపతులు 1:31ఆషే రీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబువారిని హెల్బావారిని అఫెకువారిని రెహోబు వారిని