Joshua · chapter 21 · verse 30
Joshua 21:30 in Telugu
ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును
Aasheru gotrikulanundi naalugu pattanamulanu, anagaa misheyalunu daani polamunu abdonunu daani polamunu
Joshua 21:30 in English
- King James Version (KJV)
- And out of the tribe of Asher, Mishal with her suburbs, Abdon with her suburbs,
- World English Bible (WEB)
- Out of the tribe of Asher, Mishal with its pasture lands, Abdon with its pasture lands,
- American Standard Version (ASV)
- And out of the tribe of Asher, Mishal with its suburbs, Abdon with its suburbs,
- Bible in Basic English (BBE)
- And from the tribe of Asher, Mishal and Abdon, with their grass-lands:
- Darby Translation (DBY)
- and out of the tribe of Asher, Mishal and its suburbs, Abdon and its suburbs,
- Webster's Bible (WBS)
- And out of the tribe of Asher, Mishal with its suburbs, Abdon with its suburbs,
- Young's Literal Translation (YLT)
- And out of the tribe of Asher, Mishal and its suburbs, Abdon and its suburbs,
Read in context
- 28ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును
- 29ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి.
- 30ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును
- 31హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.
- 32నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణ ములను, అనగా నరహంతుకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి.
Cross references
- 1 Chronicles 6:74–75 1 దినవృత్తాంతములు 6:74–75ఆషేరు గోత్రస్థాన ములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;
- Joshua 19:25–28 యెహోషువ 19:25–28వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.