Joshua · chapter 21 · verse 36
Joshua 21:36 in Telugu
రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును
Roobenu gotrikula nundi naalugu pattanamulanu, anagaa beserunu daani polamunu yaaha sunu daani polamunu
Joshua 21:36 in English
- King James Version (KJV)
- And out of the tribe of Reuben, Bezer with her suburbs, and Jahazah with her suburbs,
- World English Bible (WEB)
- Out of the tribe of Reuben, Bezer with its pasture lands, Jahaz with its pasture lands,
- American Standard Version (ASV)
- And out of the tribe of Reuben, Bezer with its suburbs, and Jahaz with its suburbs,
- Bible in Basic English (BBE)
- And from the tribe of Reuben, Bezer and Jahaz with their grass-lands;
- Darby Translation (DBY)
- and out of the tribe of Reuben, Bezer and its suburbs, and Jahzah and its suburbs,
- Webster's Bible (WBS)
- And out of the tribe of Reuben, Bezer with its suburbs, and Jahazah with its suburbs,
- Young's Literal Translation (YLT)
- And out of the tribe of Reuben, Bezer and its suburbs, and Jahazah and its suburbs,
Read in context
- 34లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును
- 35కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి.
- 36రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును
- 37కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.
- 38గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొల మును మహనయీమును దాని పొలమును
Cross references
- Joshua 20:8 యెహోషువ 20:8తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.
- Deuteronomy 4:43 ద్వితీయోపదేశకాండము 4:43అవేవనగా రూబే నీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీ యులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.
- 1 Chronicles 6:78–79 1 దినవృత్తాంతములు 6:78–79యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,
- Joshua 13:18 యెహోషువ 13:18యాహసు కెదేమోతు మేఫాతు
- Numbers 21:23 సంఖ్యాకాండము 21:23అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.