Joshua · chapter 13 · verse 18
Joshua 13:18 in Telugu
యాహసు కెదేమోతు మేఫాతు
Yaahasu kedemotu mephaatu
Joshua 13:18 in English
- King James Version (KJV)
- And Jahazah, and Kedemoth, and Mephaath,
- World English Bible (WEB)
- Jahaz, Kedemoth, Mephaath,
- American Standard Version (ASV)
- and Jahaz, and Kedemoth, and Mephaath,
- Bible in Basic English (BBE)
- And Jahaz, and Kedemoth, and Mephaath;
- Darby Translation (DBY)
- And Jahzah, and Kedemoth, and Mephaath,
- Webster's Bible (WBS)
- And Jahaza, and Kedemoth, and Mephaath,
- Young's Literal Translation (YLT)
- and Jahazah, and Kedemoth, and Mephaath,
Read in context
- 16వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు
- 17హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను
- 18యాహసు కెదేమోతు మేఫాతు
- 19కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు
- 20బెత్యేషి మోతు అను పట్టణములును మైదానములోని పట్టణము లన్నియు, హెష్బోనులో ఏలికయు,
Cross references
- Numbers 21:23 సంఖ్యాకాండము 21:23అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.
- 1 Chronicles 6:78–79 1 దినవృత్తాంతములు 6:78–79యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,
- Joshua 21:36–37 యెహోషువ 21:36–37రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.