Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 4 · verse 6

Joshua 4:6 in Telugu

ఇకమీదట మీ కుమారులుఈ రాళ్లెందు కని అడుగునప్పుడు మీరుయెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను.

Ikameedata mee kumaaruluee raallendu kani adugunappudu meeruyehovaa mandasamu neduta yordaanu neellu ekaraashigaa aapabadenu.

Joshua 4:6 in English

King James Version (KJV)
That this may be a sign among you, [that] when your children ask [their fathers] in time to come, saying, What [mean] ye by these stones?
World English Bible (WEB)
that this may be a sign among you, that when your children ask in the future, saying, ‘What do you mean by these stones?’
American Standard Version (ASV)
that this may be a sign among you, that, when your children ask in time to come, saying, What mean ye by these stones?
Bible in Basic English (BBE)
So that this may be a sign among you; when your children say to you in time to come, What is the reason for these stones?
Darby Translation (DBY)
that this may be a sign in your midst. When your children ask hereafter, saying, What mean ye by these stones?
Webster's Bible (WBS)
That this may be a sign among you, [that] when your children ask [their fathers] in time to come, saying, What [mean] ye by these stones?
Young's Literal Translation (YLT)
so that this is a sign in your midst, when your children ask hereafter, saying, What [are] these stones to you?

Read in context

  1. 4కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన పన్నిద్దరు మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి
  2. 5వారితో ఇట్లనెనుయొర్దాను నడుమనున్న మీ దేవు డైన యెహోవా మంద సము నెదుట దాటిపోయి, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక రాతిని తన భుజముమీద పెట్టుకొని తేవలెను.
  3. 6ఇకమీదట మీ కుమారులుఈ రాళ్లెందు కని అడుగునప్పుడు మీరుయెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను.
  4. 7అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును,
  5. 8అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రా యేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పి నట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి.
Read all of Joshua 4

Cross references

Original words (Hebrew)

Joshua 4:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.