Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 6 · verse 14

Joshua 6:14 in Telugu

అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి.

Atlu rendavadinamuna vaarokamaaru pattanamu chuttu tirigi paalemunaku marala vachchiri. Aarudinamulu vaaru aalaagu cheyuchuvachchiri.

Joshua 6:14 in English

King James Version (KJV)
And the second day they compassed the city once, and returned into the camp: so they did six days.
World English Bible (WEB)
The second day they marched around the city once, and returned into the camp. They did this six days.
American Standard Version (ASV)
And the second day they compassed the city once, and returned into the camp: so they did six days.
Bible in Basic English (BBE)
The second day they went all round the town once, and then went back to their tents: and so they did for six days.
Darby Translation (DBY)
And on the second day they went round the city once, and returned into the camp. So they did six days.
Webster's Bible (WBS)
And the second day they compassed the city once, and returned into the camp. So they did six days.
Young's Literal Translation (YLT)
And they compass the city on the second day once, and turn back to the camp; thus they have done six days.

Read in context

  1. 12ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.
  2. 13ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి.
  3. 14అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి.
  4. 15ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆ ప్రకా రముగానే పట్టణ ముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి
  5. 16ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుకేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.
Read all of Joshua 6

Cross references

Original words (Hebrew)

Joshua 6:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.