Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 8 · verse 23

Joshua 8:23 in Telugu

వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.

Vaaru haayi raajunu praanamuto pattukoni yehoshuvayoddaku teesikonivachchiri.

Joshua 8:23 in English

King James Version (KJV)
And the king of Ai they took alive, and brought him to Joshua.
World English Bible (WEB)
They captured the king of Ai alive, and brought him to Joshua.
American Standard Version (ASV)
And the king of Ai they took alive, and brought him to Joshua.
Bible in Basic English (BBE)
But the king of Ai they made prisoner, and took him to Joshua.
Darby Translation (DBY)
And the king of Ai they took alive, and brought him to Joshua.
Webster's Bible (WBS)
And the king of Ai they took alive, and brought him to Joshua.
Young's Literal Translation (YLT)
and the king of Ai they caught alive, and bring him near unto Joshua.

Read in context

  1. 21పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండు టయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.
  2. 22తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.
  3. 23వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.
  4. 24బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రా యేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి.
  5. 25ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది.
Read all of Joshua 8

Cross references

Original words (Hebrew)

Joshua 8:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.