Joshua · chapter 9 · verse 26
Joshua 9:26 in Telugu
కాగా అతడు ఆలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండ వారి చేతులలోనుండి విడిపించెను.
Kaagaa atadu aalaagu chesi ishraayeleeyulu gibiyoneeyulanu champakunda vaari chetulalonundi vidipinchenu.
Joshua 9:26 in English
- King James Version (KJV)
- And so did he unto them, and delivered them out of the hand of the children of Israel, that they slew them not.
- World English Bible (WEB)
- He did so to them, and delivered them out of the hand of the children of Israel, so that they didn’t kill them.
- American Standard Version (ASV)
- And so did he unto them, and delivered them out of the hand of the children of Israel, that they slew them not.
- Bible in Basic English (BBE)
- So he kept them safe from the children of Israel, and did not let them be put to death.
- Darby Translation (DBY)
- And he did so to them, and delivered them out of the hand of the children of Israel, and they did not slay them.
- Webster's Bible (WBS)
- And so did he to them, and delivered them out of the hand of the children of Israel, that they slew them not.
- Young's Literal Translation (YLT)
- And he doth to them so, and delivereth them from the hand of the sons of Israel, and they have not slain them;
Read in context
- 24అందుకు వారు యెహోషువను చూచినీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితివిు.
- 25కాబట్టి మేము నీ వశమున నున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తర మిచ్చిరి.
- 26కాగా అతడు ఆలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండ వారి చేతులలోనుండి విడిపించెను.
- 27అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలి పీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారు గాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు.