Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 9 · verse 25

Joshua 9:25 in Telugu

కాబట్టి మేము నీ వశమున నున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తర మిచ్చిరి.

Kaabatti memu nee vashamuna nunnaamu; maakemi cheyuta nee drushtiki nyaayamo yedi manchido ade cheyumani yehoshuvaku uttara michchiri.

Joshua 9:25 in English

King James Version (KJV)
And now, behold, we [are] in thine hand: as it seemeth good and right unto thee to do unto us, do.
World English Bible (WEB)
Now, behold, we are in your hand. Do to us as it seems good and right to you to do.”
American Standard Version (ASV)
And now, behold, we are in thy hand: as it seemeth good and right unto thee to do unto us, do.
Bible in Basic English (BBE)
And now we are in your hands: do to us whatever seems good and right to you.
Darby Translation (DBY)
And now behold, we are in thy hand: as it is good and right in thine eyes to do to us, do.
Webster's Bible (WBS)
And now, behold, we [are] in thy hand: do as it seemeth good and right to thee to do to us,
Young's Literal Translation (YLT)
and now, lo, we [are] in thy hand, as [it is] good, and as [it is] right in thine eyes to do to us — do.'

Read in context

  1. 23ఆ హేతువుచేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండకమానరు.
  2. 24అందుకు వారు యెహోషువను చూచినీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితివిు.
  3. 25కాబట్టి మేము నీ వశమున నున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తర మిచ్చిరి.
  4. 26కాగా అతడు ఆలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండ వారి చేతులలోనుండి విడిపించెను.
  5. 27అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలి పీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారు గాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు.
Read all of Joshua 9

Cross references

Original words (Hebrew)

Joshua 9:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.