Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 1 · verse 2

Judges 1:2 in Telugu

యెహోవాఆ దేశమును యూదావంశస్థుల కిచ్చియున్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను.

Yehovaaaa deshamunu yoodaavanshasthula kichchiyunnaanu, vaaru povalenani selavichchenu.

Judges 1:2 in English

King James Version (KJV)
And the LORD said, Judah shall go up: behold, I have delivered the land into his hand.
World English Bible (WEB)
The LORD said, “Judah shall go up. Behold, I have delivered the land into his hand.”
American Standard Version (ASV)
And Jehovah said, Judah shall go up: behold, I have delivered the land into his hand.
Bible in Basic English (BBE)
And the Lord said, Judah is to go up: see, I have given the land into his hands.
Darby Translation (DBY)
And Jehovah said, Judah shall go up: behold, I have delivered the land into his hand.
Webster's Bible (WBS)
And the LORD said, Judah shall go up: behold, I have delivered the land into his hand.
Young's Literal Translation (YLT)
And Jehovah saith, 'Judah doth go up; lo, I have given the land into his hand.'

Read in context

  1. 1యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీ యులుకనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా
  2. 2యెహోవాఆ దేశమును యూదావంశస్థుల కిచ్చియున్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను.
  3. 3అప్పుడు యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతోమనము కనా నీయులతో యుద్ధము చేయుటకుమా వంతులోనికి మాతోకూడ రండి, మేమును మీతోకూడ మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడ పోయిరి.
  4. 4కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.
Read all of Judges 1

Cross references

Original words (Hebrew)

Judges 1:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.