Numbers · chapter 7 · verse 12
Numbers 7:12 in Telugu
మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.
Modati dinamuna tana arpanamunu techchinavaadu amminaadaabu kumaarudunu yoodaa gotrikudanaina nayassonu.
Numbers 7:12 in English
- King James Version (KJV)
- And he that offered his offering the first day was Nahshon the son of Amminadab, of the tribe of Judah:
- World English Bible (WEB)
- He who offered his offering the first day was Nahshon the son of Amminadab, of the tribe of Judah,
- American Standard Version (ASV)
- And he that offered his oblation the first day was Nahshon the son of Amminadab, of the tribe of Judah:
- Bible in Basic English (BBE)
- And he who made his offering on the first day was Nahshon, the son of Amminadab, of the tribe of Judah:
- Darby Translation (DBY)
- And he that presented his offering the first day was Nahshon the son of Amminadab, of the tribe of Judah.
- Webster's Bible (WBS)
- And he that offered his offering the first day was Nahshon the son of Amminadab, of the tribe of Judah:
- Young's Literal Translation (YLT)
- And he who is bringing near on the first day his offering is Nahshon son of Amminadab, of the tribe of Judah.
Read in context
- 10బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణ ములను తెచ్చిరి.
- 11బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెల విచ్చెను.
- 12మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.
- 13అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
- 14ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని
Cross references
- Genesis 49:10 ఆదికాండము 49:10షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
- Numbers 2:3 సంఖ్యాకాండము 2:3సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.
- Numbers 1:7 సంఖ్యాకాండము 1:7యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను
- Ruth 4:20 రూతు 4:20నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,
- Genesis 49:8 ఆదికాండము 49:8యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
- Matthew 1:4 మత్తయి 1:4ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను;
- Luke 3:32 లూకా 3:32దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,
- Numbers 10:14 సంఖ్యాకాండము 10:14యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.