Judges · chapter 1 · verse 34
Judges 1:34 in Telugu
అమోరీయులు దానీయు లను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.
Amoreeyulu daaneeyu lanu pallapu deshamunaku diganiyyaka manyamunaku vaarini vellagottiri.
Judges 1:34 in English
- King James Version (KJV)
- And the Amorites forced the children of Dan into the mountain: for they would not suffer them to come down to the valley:
- World English Bible (WEB)
- The Amorites forced the children of Dan into the hill country, for they would not allow them to come down to the valley;
- American Standard Version (ASV)
- And the Amorites forced the children of Dan into the hill-country; for they would not suffer them to come down to the valley;
- Bible in Basic English (BBE)
- And the children of Dan were forced into the hill-country by the Amorites, who would not let them come down into the valley;
- Darby Translation (DBY)
- And the Amorites forced the children of Dan into the hill-country, for they would not suffer them to come down to the valley.
- Webster's Bible (WBS)
- And the Amorites forced the children of Dan to the mountain: for they would not suffer them to come down to the valley:
- Young's Literal Translation (YLT)
- And the Amorites press the sons of Dan to the mountain, for they have not suffered them to go down to the valley;
Read in context
- 32ఆషేరీయులు దేశనివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షె మెషు వారిని బేతనాతువారిని వెళ్లగొట్టలేదు గాని
- 33బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.
- 34అమోరీయులు దానీయు లను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.
- 35అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి
- 36అమోరీయుల సరి హద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలావరకు వ్యాపించెను.
Cross references
- Joshua 19:47 యెహోషువ 19:47దానీ యుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి.
- Judges 18:1 న్యాయాధిపతులు 18:1ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినమువరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకు కొనుటకై వారు బయలుదేరియుండిరి.