Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 1 · verse 6

Judges 1:6 in Telugu

అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి.

Adonee bejeku paaripogaa vaaru atani tarimi pattukoni atani kaaluchetula bottana vrellanu kosivesiri.

Judges 1:6 in English

King James Version (KJV)
But Adoni-bezek fled; and they pursued after him, and caught him, and cut off his thumbs and his great toes.
World English Bible (WEB)
But Adoni-Bezek fled. They pursued him, caught him, and cut off his thumbs and his big toes.
American Standard Version (ASV)
But Adoni-bezek fled; and they pursued after him, and caught him, and cut off his thumbs and his great toes.
Bible in Basic English (BBE)
But Adoni-zedek went in flight; and they went after him and overtook him, and had his thumbs and his great toes cut off.
Darby Translation (DBY)
And Adoni-Bezek fled, and they pursued after him, and caught him, and cut off his thumbs and his great toes.
Webster's Bible (WBS)
But Adoni-bezek fled; and they pursued him, and caught him, and cut off his thumbs and his great toes.
Young's Literal Translation (YLT)
And Adoni-Bezek fleeth, and they pursue after him, and seize him, and cut off his thumbs and his great toes,

Read in context

  1. 4కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.
  2. 5వారు బెజెకులో అదోనీ బెజెకును చూచి వానితో యుద్ధముచేసి కనానీయులను పెరిజ్జీయులను హతముచేసిరి.
  3. 6అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి.
  4. 7అప్పుడు అదోనీ బెజెకుతమ కాళ్లు చేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను.
  5. 8యూదావంశస్థులు యెరూషలేముమీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిరి.
Read all of Judges 1

Original words (Hebrew)

Judges 1:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.