Judges · chapter 10 · verse 5
Judges 10:5 in Telugu
అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.
Avi gilaadu deshamulo nunnavi. Yaayeeru chanipoyi kaamonulo paatipettabadenu.
Judges 10:5 in English
- King James Version (KJV)
- And Jair died, and was buried in Camon.
- World English Bible (WEB)
- Jair died, and was buried in Kamon.
- American Standard Version (ASV)
- And Jair died, and was buried in Kamon.
- Bible in Basic English (BBE)
- And at the death of Jair his body was put to rest in the earth in Kamon.
- Darby Translation (DBY)
- And Jair died, and was buried in Kamon.
- Webster's Bible (WBS)
- And Jair died, and was buried in Camon.
- Young's Literal Translation (YLT)
- and Jair dieth, and is buried in Kamon.
Read in context
- 3అతని తరువాత గిలాదుదేశస్థుడైన యాయీరు నియ మింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రా యేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
- 4అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
- 5అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.
- 6ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవత లను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజిం చుచువచ్చిరి.
- 7యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక