Judges · chapter 10 · verse 3
Judges 10:3 in Telugu
అతని తరువాత గిలాదుదేశస్థుడైన యాయీరు నియ మింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రా యేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
Atani taruvaata gilaadudeshasthudaina yaayeeru niya mimpabadinavaadai yiruvadirendu sanvatsaramulu ishraa yeleeyulaku nyaayaadhipatigaa undenu.
Judges 10:3 in English
- King James Version (KJV)
- And after him arose Jair, a Gileadite, and judged Israel twenty and two years.
- World English Bible (WEB)
- After him Jair, the Gileadite, arose. He judged Israel twenty-two years.
- American Standard Version (ASV)
- And after him arose Jair, the Gileadite; and he judged Israel twenty and two years.
- Bible in Basic English (BBE)
- And after him came Jair the Gileadite, who was judge over Israel for twenty-two years.
- Darby Translation (DBY)
- And after him rose up Jair, a Gileadite; and he judged Israel twenty-two years.
- Webster's Bible (WBS)
- And after him arose Jair, a Gileadite, and judged Israel twenty and two years.
- Young's Literal Translation (YLT)
- And there riseth after him Jair the Gileadite, and he judgeth Israel twenty and two years,
Read in context
- 1అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.
- 2అతడు ఇరువదిమూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను.
- 3అతని తరువాత గిలాదుదేశస్థుడైన యాయీరు నియ మింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రా యేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
- 4అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
- 5అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.
Cross references
- Numbers 32:29 సంఖ్యాకాండము 32:29గాదీయులును రూబే నీయులును అందరు యెహో వా సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతో కూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను.
- Genesis 31:48 ఆదికాండము 31:48లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.