Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 11 · verse 16

Judges 11:16 in Telugu

ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.

Ishraayeleeyulu aiguptulonundi vachchuchundagaa vaaru errasamudramu varaku aranyamulo nadichi kaadeshunaku vachchiri.

Judges 11:16 in English

King James Version (KJV)
But when Israel came up from Egypt, and walked through the wilderness unto the Red sea, and came to Kadesh;
World English Bible (WEB)
but when they came up from Egypt, and Israel went through the wilderness to the Red Sea, and came to Kadesh,
American Standard Version (ASV)
but when they came up from Egypt, and Israel went through the wilderness unto the Red Sea, and came to Kadesh;
Bible in Basic English (BBE)
But when they came up from Egypt, Israel went through the waste land to the Red Sea and came to Kadesh;
Darby Translation (DBY)
But when they came up from Egypt, then Israel walked through the wilderness as far as the Red sea, and came to Kadesh.
Webster's Bible (WBS)
But when Israel came up from Egypt, and walked through the wilderness to the Red sea, and came to Kadesh;
Young's Literal Translation (YLT)
for in their coming up out of Egypt, Israel goeth in the wilderness unto the Red Sea, and cometh in to Kadesh,

Read in context

  1. 14అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూత లను పంపి యిట్లనెను
  2. 15యెఫ్తా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.
  3. 16ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.
  4. 17అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపంపీ­ నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడునునేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రా యేలీయులు కాదేషులో నివసించిరి.
  5. 18తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.
Read all of Judges 11

Cross references

Original words (Hebrew)

Judges 11:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.