Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 11 · verse 14

Judges 11:14 in Telugu

అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూత లను పంపి యిట్లనెను

Antata yephtaa marala ammoneeyula raajunoddaku doota lanu pampi yitlanenu

Judges 11:14 in English

King James Version (KJV)
And Jephthah sent messengers again unto the king of the children of Ammon:
World English Bible (WEB)
Jephthah sent messengers again to the king of the children of Ammon;
American Standard Version (ASV)
And Jephthah sent messengers again unto the king of the children of Ammon;
Bible in Basic English (BBE)
And Jephthah sent again to the king of the children of Ammon,
Darby Translation (DBY)
And Jephthah sent messengers again to the king of the children of Ammon,
Webster's Bible (WBS)
And Jephthah sent messengers again to the king of the children of Ammon:
Young's Literal Translation (YLT)
And Jephthah addeth yet and sendeth messengers unto the king of the Bene-Ammon,

Read in context

  1. 12యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలనుపంపినాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా
  2. 13అమ్మోనీయుల రాజుఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమా ధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించు మని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.
  3. 14అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూత లను పంపి యిట్లనెను
  4. 15యెఫ్తా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.
  5. 16ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.
Read all of Judges 11

Cross references

Original words (Hebrew)

Judges 11:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.