Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 18 · verse 4

Judges 18:4 in Telugu

అతడు మీకా తనకు చేసిన విధముచెప్పిమీకా నాకు జీతమిచ్చు చున్నాడు, నేను అతనికి యాజకుడనై యున్నా నని వారితో చెప్పెను.

Atadu meekaa tanaku chesina vidhamucheppimeekaa naaku jeetamichchu chunnaadu, nenu ataniki yaajakudanai yunnaa nani vaarito cheppenu.

Judges 18:4 in English

King James Version (KJV)
And he said unto them, Thus and thus dealeth Micah with me, and hath hired me, and I am his priest.
World English Bible (WEB)
He said to them, “Thus and thus has Micah dealt with me, and he has hired me, and I have become his priest.”
American Standard Version (ASV)
And he said unto them, Thus and thus hath Micah dealt with me, and he hath hired me, and I am become his priest.
Bible in Basic English (BBE)
And he said to them, This is what Micah did for me, and he gave me payment and I became his priest.
Darby Translation (DBY)
And he said to them, Thus and thus has Micah done to me; and he has hired me, and I am his priest.
Webster's Bible (WBS)
And he said to them, Thus and thus dealeth Micah with me, and hath hired me, and I am his priest.
Young's Literal Translation (YLT)
And he saith unto them, 'Thus and thus hath Micah done to me; and he hireth me, and I am to him for a priest.'

Read in context

  1. 2ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థు లందరిలోనుండి పరాక్రమ వంతులైన అయిదుగురు మను ష్యులను జొర్యా నుండియు ఎష్తాయోలునుండియు పంపిమీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితోచెప్పగా
  2. 3వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా యింటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా యింటియొద్ద నున్నప్పుడు, లేవీయుడైన ఆ ¸యౌవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని యడుగగా
  3. 4అతడు మీకా తనకు చేసిన విధముచెప్పిమీకా నాకు జీతమిచ్చు చున్నాడు, నేను అతనికి యాజకుడనై యున్నా నని వారితో చెప్పెను.
  4. 5అప్పుడు వారుమేము చేయ బోవుపని శుభమగునో కాదో మేము తెలిసికొనునట్లు దయ చేసి దేవునియొద్ద విచారించుమని అతనితో అనగా
  5. 6ఆ యాజకుడు క్షేమముగా వెళ్లుడి, మీరు చేయబోవుపని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను.
Read all of Judges 18

Cross references

Original words (Hebrew)

Judges 18:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.