Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 20 · verse 19

Judges 20:19 in Telugu

కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి.

Kaabatti ishraayeleeyulu udayamunane lechi gibiyaaku edurugaa digiri.

Judges 20:19 in English

King James Version (KJV)
And the children of Israel rose up in the morning, and encamped against Gibeah.
World English Bible (WEB)
The children of Israel rose up in the morning and encamped against Gibeah.
American Standard Version (ASV)
And the children of Israel rose up in the morning, and encamped against Gibeah.
Bible in Basic English (BBE)
So the children of Israel got up in the morning and put themselves in position against Gibeah.
Darby Translation (DBY)
And the children of Israel rose up in the morning and encamped against Gibeah.
Webster's Bible (WBS)
And the children of Israel rose in the morning, and encamped against Gibeah.
Young's Literal Translation (YLT)
And the sons of Israel rise in the morning, and encamp against Gibeah,

Read in context

  1. 17బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు నాలుగులక్షలమంది లెక్కింపబడిరి; వీరందరు యోధులు.
  2. 18వీరు లేచి బేతేలుకు పోయిఇశ్రాయేలీ యులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.
  3. 19కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి.
  4. 20ఇశ్రా యేలీయులు బెన్యామీనీయులతో యుద్ధముచేయ బయలు దేరి నప్పుడు ఇశ్రాయేలీయులు గిబియామీద పడుటకు యుద్ధపంక్తులు తీర్చగా
  5. 21బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికివచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో ఇరు వదిరెండు వేలమందిని నేల గూల్చిరి.
Read all of Judges 20

Cross references

Original words (Hebrew)

Judges 20:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.