Judges · chapter 20 · verse 45
Judges 20:45 in Telugu
అప్పుడు మిగిలినవారు తిరిగి యెడా రిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజ మార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి.
Appudu migilinavaaru tirigi yedaa rilo nunna rimmonubandaku paaripogaa, vaaru raaja maargamulalo chediriyunna ayiduvelamandi manushyulanu cheeladeesi gidomuvaraku vaarini ventaadi tarimi vaarilo rendu velamandini champiri.
Judges 20:45 in English
- King James Version (KJV)
- And they turned and fled toward the wilderness unto the rock of Rimmon: and they gleaned of them in the highways five thousand men; and pursued hard after them unto Gidom, and slew two thousand men of them.
- World English Bible (WEB)
- They turned and fled toward the wilderness to the rock of Rimmon. They gleaned five thousand men of them in the highways, and followed hard after them to Gidom, and struck two thousand men of them.
- American Standard Version (ASV)
- And they turned and fled toward the wilderness unto the rock of Rimmon: and they gleaned of them in the highways five thousand men, and followed hard after them unto Gidom, and smote of them two thousand men.
- Bible in Basic English (BBE)
- And turning, they went in flight to the rock of Rimmon in the waste land: and on the highways five thousand of them were cut off by the men of Israel, who, pushing on hard after them to Geba, put to death two thousand more.
- Darby Translation (DBY)
- And they turned and fled towards the wilderness to the cliff of Rimmon, and they gleaned of them in the highways five thousand men; and pursued hard after them to Gidom, and slew two thousand men of them.
- Webster's Bible (WBS)
- And they turned and fled towards the wilderness to the rock of Rimmon: and they gleaned of them in the highways five thousand men; and pursued hard after them to Gidom, and slew two thousand men of them.
- Young's Literal Translation (YLT)
- and they turn and flee toward the wilderness, unto the rock of Rimmon; and they glean of them in the highways five thousand men, and follow after them unto Gidom, and smite of them two thousand men.
Read in context
- 43ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పుదిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి.
- 44అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు.
- 45అప్పుడు మిగిలినవారు తిరిగి యెడా రిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజ మార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి.
- 46ఆ దినమున బెన్యామీనీయు లలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు.
- 47ఆరువందలమంది తిరిగి యెడారి లోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండమీద నాలుగు నెలలు నివసించిరి.
Cross references
- Joshua 15:32 యెహోషువ 15:32సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమ్మిది.
- Judges 21:13 న్యాయాధిపతులు 21:13ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యా మీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచు టకును వర్తమానము పంపగా
- Zechariah 14:10 జెకర్యా 14:10యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగులవరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,
- 1 Chronicles 6:77 1 దినవృత్తాంతములు 6:77మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూ లూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరుదాని గ్రామములు,
Original words (Hebrew)
- turned · H6437פָּנָה pânâh
- fled · H5127נוּס nûwç
- wilderness · H4057מִדְבָּר midbâr
- rock · H5553סֶלַע çelaʻ
- Rimmon · H7417רִמּוֹן Rimmôwn
- gleaned · H5953עָלַל ʻâlal
- highways · H4546מְסִלָּה mᵉçillâh
- five · H2568חָמֵשׁ châmêsh
- thousand · H505אֶלֶף ʼeleph
- men · H376אִישׁ ʼîysh
- pursued · H1692דָּבַק dâbaq
- after · H310אַחַר ʼachar
- Gidom · H1440גִּדְעֹם Gidʻôm
- slew · H5221נָכָה nâkâh
- thousand · H505אֶלֶף ʼeleph
- men · H376אִישׁ ʼîysh