Judges · chapter 20 · verse 46
Judges 20:46 in Telugu
ఆ దినమున బెన్యామీనీయు లలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు.
Aa dinamuna benyaameeneeyu lalo padipoyinavaarandaru kattidooyu iruvadiyayidu velamandi, veerandaru paraakramavantulu.
Judges 20:46 in English
- King James Version (KJV)
- So that all which fell that day of Benjamin were twenty and five thousand men that drew the sword; all these [were] men of valour.
- World English Bible (WEB)
- So that all who fell that day of Benjamin were twenty-five thousand men who drew the sword. All these were men of valor.
- American Standard Version (ASV)
- So that all who fell that day of Benjamin were twenty and five thousand men that drew the sword; all these [were] men of valor.
- Bible in Basic English (BBE)
- So twenty-five thousand of the swordsmen of Benjamin came to their end that day, all strong men of war.
- Darby Translation (DBY)
- So that all who fell that day of Benjamin were twenty-five thousand men that drew the sword: all these, men of valour.
- Webster's Bible (WBS)
- So that all who fell that day of Benjamin were twenty and five thousand men that drew the sword; all these [were] men of valor.
- Young's Literal Translation (YLT)
- And all those falling of Benjamin are twenty and five thousand men drawing sword, on that day — the whole of these [are] men of valour;
Read in context
- 44అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు.
- 45అప్పుడు మిగిలినవారు తిరిగి యెడా రిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజ మార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి.
- 46ఆ దినమున బెన్యామీనీయు లలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు.
- 47ఆరువందలమంది తిరిగి యెడారి లోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండమీద నాలుగు నెలలు నివసించిరి.
- 48మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులమీదికి తిరిగి వచ్చి పట్టణనివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతముచేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి.
Cross references
- Judges 20:35 న్యాయాధిపతులు 20:35అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులచేత బెన్యా మీనీయులను హతముచేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరువది యయిదు వేల నూరుమంది మనుష్యులను చంపిరి. వీరందరు కత్తి దూయువారు.
- Judges 20:15 న్యాయాధిపతులు 20:15ఆ దినమున బెన్యామీనీయులు తమ జన సంఖ్యను మొత్తముచేయగా ఏడువందల మందియైన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణమునుండి వచ్చినవారు ఇరువదియారు వేలమందియైరి.