Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 20 · verse 44

Judges 20:44 in Telugu

అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు.

Appudu benyaameeneeyulalo padunenimidi velamandi manushyulu padipoyiri. Veerandaru paraakramavantulu.

Judges 20:44 in English

King James Version (KJV)
And there fell of Benjamin eighteen thousand men; all these [were] men of valour.
World English Bible (WEB)
Eighteen thousand men of Benjamin fell; all these were men of valor.
American Standard Version (ASV)
And there fell of Benjamin eighteen thousand men; all these [were] men of valor.
Bible in Basic English (BBE)
Eighteen thousand men of Benjamin came to their death, all strong men of war.
Darby Translation (DBY)
And there fell of Benjamin eighteen thousand men: all these, men of valour.
Webster's Bible (WBS)
And there fell of Benjamin eighteen thousand men; all these [were] men of valor.
Young's Literal Translation (YLT)
And there fall of Benjamin eighteen thousand men — the whole of these [are] men of valour;

Read in context

  1. 42యెడారి మార్గముతట్టు వెళ్లుదమని ఇశ్రాయేలీయుల యెదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణము లలోనుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి.
  2. 43ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పుదిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి.
  3. 44అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు.
  4. 45అప్పుడు మిగిలినవారు తిరిగి యెడా రిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజ మార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి.
  5. 46ఆ దినమున బెన్యామీనీయు లలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు.
Read all of Judges 20

Original words (Hebrew)

Judges 20:44 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.