Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 20 · verse 7

Judges 20:7 in Telugu

ఇదిగో ఇశ్రాయేలీయులారా, యిక్కడనే మీరందరు కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను.

Idigo ishraayeleeyulaaraa, yikkadane meerandaru koodiyunnaaru, ee sangatini goorchi aalochana chesi cheppudanenu.

Judges 20:7 in English

King James Version (KJV)
Behold, ye [are] all children of Israel; give here your advice and counsel.
World English Bible (WEB)
Behold, you children of Israel, all of you, give here your advice and counsel.”
American Standard Version (ASV)
Behold, ye children of Israel, all of you, give here your advice and counsel.
Bible in Basic English (BBE)
Here you all are, you children of Israel; give now your suggestions about what is to be done.
Darby Translation (DBY)
Behold, all ye, children of Israel, deliberate and give here [your] counsel.
Webster's Bible (WBS)
Behold, ye [are] all children of Israel; give here your advice and counsel.
Young's Literal Translation (YLT)
lo, ye [are] all sons of Israel; give for you a word and counsel here.'

Read in context

  1. 5గిబియావారు నా మీ దికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి
  2. 6నా ఉపపత్నిని బల వంతముచేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రా యేలీయులలో దుష్కార్య మును వెఱ్ఱిపనిని చేసిరని నేను తెలిసికొని, నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని.
  3. 7ఇదిగో ఇశ్రాయేలీయులారా, యిక్కడనే మీరందరు కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను.
  4. 8అప్పుడు జనులందరు ఏకీభవించి లేచిమనలో ఎవడును తన గుడారమునకు వెళ్లడు, ఎవడును ఇంటికి వెళ్లడు,
  5. 9మనము గిబియా యెడల జరిగింపవలసినదానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి
Read all of Judges 20

Cross references

Original words (Hebrew)

Judges 20:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.