Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 20 · verse 9

Judges 20:9 in Telugu

మనము గిబియా యెడల జరిగింపవలసినదానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి

Manamu gibiyaa yedala jarigimpavalasinadaanini neraverchutakai cheetlu vesi daani meediki podumu. Janulu benyaameeneeyula gibiyaaku vachchi

Judges 20:9 in English

King James Version (KJV)
But now this [shall be] the thing which we will do to Gibeah; [we will go up] by lot against it;
World English Bible (WEB)
But now this is the thing which we will do to Gibeah: we will go up against it by lot;
American Standard Version (ASV)
But now this is the thing which we will do to Gibeah: [we will go up] against it by lot;
Bible in Basic English (BBE)
But this is what we will do to Gibeah: we will go up against it by the decision of the Lord;
Darby Translation (DBY)
But now this is the thing which we will do to Gibeah: [we go] by lot against it;
Webster's Bible (WBS)
But now this [shall be] the thing which we will do to Gibeah: [we will go up] by lot against it;
Young's Literal Translation (YLT)
and now, this [is] the thing which we do to Gibeah — against it by lot!

Read in context

  1. 7ఇదిగో ఇశ్రాయేలీయులారా, యిక్కడనే మీరందరు కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను.
  2. 8అప్పుడు జనులందరు ఏకీభవించి లేచిమనలో ఎవడును తన గుడారమునకు వెళ్లడు, ఎవడును ఇంటికి వెళ్లడు,
  3. 9మనము గిబియా యెడల జరిగింపవలసినదానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి
  4. 10ఇశ్రాయేలీయులలో జరిగిన వెఱ్ఱితనము విషయమై పగతీర్చుకొనుటకు వెళ్లువారికొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నూటికి పదిమంది మనుష్యులను, వెయ్యింటికి నూరుమందిని, పదివేలకు వెయ్యిమందిని ఏర్పరచుకొందము రండని చెప్పు కొనిరి.
  5. 11కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఒక్క మనుష్యు డైనట్టుగా ఏకీభవించి ఆ ఊరివారితో యుద్ధముచేయు టకు కూడిరి.
Read all of Judges 20

Cross references

Original words (Hebrew)

Judges 20:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.