Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 21 · verse 7

Judges 21:7 in Telugu

మిగిలియున్నవారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితివిుగదా; వారి విషయములో ఏమి చేయ గలము? అని చెప్పుకొనిరి.

Migiliyunnavaariki bhaaryalu dorukunatlu manamu mana kumaartelanu vaariki pendli cheyamani yehovaa todani pramaanamu chesitiviుgadaa; vaari vishayamulo emi cheya galamu? Ani cheppukoniri.

Judges 21:7 in English

King James Version (KJV)
How shall we do for wives for them that remain, seeing we have sworn by the LORD that we will not give them of our daughters to wives?
World English Bible (WEB)
How shall we provide wives for those who remain, since we have sworn by the LORD that we will not give them of our daughters to wives?”
American Standard Version (ASV)
How shall we do for wives for them that remain, seeing we have sworn by Jehovah that we will not give them of our daughters to wives?
Bible in Basic English (BBE)
What are we to do about wives for those who are still living? For we have taken an oath by the Lord that we will not give them our daughters for wives.
Darby Translation (DBY)
What shall we do for wives for them that remain? since we have sworn by Jehovah that we will not give them of our daughters for wives.
Webster's Bible (WBS)
How shall we do for wives for them that remain, seeing we have sworn by the LORD, that we will not give them of our daughters for wives?
Young's Literal Translation (YLT)
what do we do for them — for those who are left — for wives, and we — we have sworn by Jehovah not to give to them of our daughters for wives?'

Read in context

  1. 5అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింప వలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి.
  2. 6ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడినేడు ఒక గోత్రము ఇశ్రా యేలీయులలో నుండకుండ కొట్టివేయబడియున్నది;
  3. 7మిగిలియున్నవారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితివిుగదా; వారి విషయములో ఏమి చేయ గలము? అని చెప్పుకొనిరి.
  4. 8మరియు వారు ఇశ్రాయేలీ యుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచా రింపగా
  5. 9సమాజమునకుచేరిన యాబేష్గి లాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు.
Read all of Judges 21

Cross references

Original words (Hebrew)

Judges 21:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.