Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 21 · verse 9

Judges 21:9 in Telugu

సమాజమునకుచేరిన యాబేష్గి లాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు.

Samaajamunakucherina yaabeshgi laadunundi senaloniki evadunu raaledani telenu. Jana sankhya chesinappudu yaabeshgilaadu nivaasulalo okadunu akkada undaledu.

Judges 21:9 in English

King James Version (KJV)
For the people were numbered, and, behold, [there were] none of the inhabitants of Jabesh-gilead there.
World English Bible (WEB)
For when the people were counted, behold, there were none of the inhabitants of Jabesh Gilead there.
American Standard Version (ASV)
For when the people were numbered, behold, there were none of the inhabitants of Jabesh-gilead there.
Bible in Basic English (BBE)
For when the people were numbered, not one man of the people of Jabesh-gilead was present.
Darby Translation (DBY)
for the people were numbered, and behold, there were none of the inhabitants of Jabesh-Gilead there.
Webster's Bible (WBS)
For the people were numbered, and behold, [there were] none of the inhabitants of Jabesh-gilead there.
Young's Literal Translation (YLT)
And the people numbered themselves, and lo, there is not there a man of the inhabitants of Jabesh-Gilead.

Read in context

  1. 7మిగిలియున్నవారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితివిుగదా; వారి విషయములో ఏమి చేయ గలము? అని చెప్పుకొనిరి.
  2. 8మరియు వారు ఇశ్రాయేలీ యుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచా రింపగా
  3. 9సమాజమునకుచేరిన యాబేష్గి లాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు.
  4. 10కాబట్టి సమాజపు వారు పరా క్రమవంతులైన పండ్రెండు వేలమంది మనుష్యులను పంపించి మీరు పోయి స్త్రీల నేమి పిల్లల నేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి.
  5. 11మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.
Read all of Judges 21

Original words (Hebrew)

Judges 21:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.