Judges · chapter 3 · verse 23
Judges 3:23 in Telugu
అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపువేసి గడియ పెట్టెను.
Appudu ehoodu panchapaaliloniki bayaluvelli tana venukanu aa medagadi talupuvesi gadiya pettenu.
Judges 3:23 in English
- King James Version (KJV)
- Then Ehud went forth through the porch, and shut the doors of the parlour upon him, and locked them.
- World English Bible (WEB)
- Then Ehud went out onto the porch, and shut the doors of the upper room on him, and locked them.
- American Standard Version (ASV)
- Then Ehud went forth into the porch, and shut the doors of the upper room upon him, and locked them.
- Bible in Basic English (BBE)
- Then Ehud went out into the covered way, shutting the doors of the summer-house on him and locking them.
- Darby Translation (DBY)
- And Ehud went out into the portico, and shut the doors of the upper-chamber upon him, and bolted them.
- Webster's Bible (WBS)
- Then Ehud went forth through the porch, and shut the doors of the parlor upon him, and locked them.
- Young's Literal Translation (YLT)
- And Ehud goeth out at the porch, and shutteth the doors of the upper chamber upon him, and hath bolted [it];
Read in context
- 21అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.
- 22పడియును కత్తివెంబడి దూరగా క్రొవ్వుకత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను, అది వెనుకనుండి బయటికి వచ్చి యుండెను.
- 23అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపువేసి గడియ పెట్టెను.
- 24అతడు బయలువెళ్లిన తరువాత ఆ రాజు దాసులు లోపలికివచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయియున్నాడనుకొని
- 25తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపు లను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను.