Judges · chapter 3 · verse 30
Judges 3:30 in Telugu
అతనితరువాత అనాతు కుమారుడైన షవ్గురు న్యాయాధి పతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో ఆరువందల మందిని మునుకోల కఱ్ఱతో హతముచేసెను;
Atanitaruvaata anaatu kumaarudaina shavguru nyaayaadhi patigaa undenu. Atadu philishteeyulalo aaruvandala mandini munukola karrato hatamuchesenu;
Judges 3:30 in English
- King James Version (KJV)
- So Moab was subdued that day under the hand of Israel. And the land had rest fourscore years.
- World English Bible (WEB)
- So Moab was subdued that day under the hand of Israel. Then the land had rest eighty years.
- American Standard Version (ASV)
- So Moab was subdued that day under the hand of Israel. And the land had rest fourscore years.
- Bible in Basic English (BBE)
- So Moab was broken that day under the hand of Israel. And for eighty years the land had peace.
- Darby Translation (DBY)
- And Moab was subdued that day under the hand of Israel. And the land had rest eighty years.
- Webster's Bible (WBS)
- So Moab was subdued that day under the hand of Israel: and the land had rest eighty years.
- Young's Literal Translation (YLT)
- and Moab is humbled in that day under the hand of Israel; and the land resteth eighty years.
Read in context
- 28అతడు వారికి ముందుగా సాగి వారితోనా వెంబడి త్వరగా రండి; మీ శత్రువు లైన మోయాబీయులను యెహోవా మీ చేతి కప్పగించు చున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని యెవనిని దాటనియ్యలేదు.
- 29ఆ కాలమున వారు మోయాబీయు లలో బలముగల శూరులైన పరాక్రమ శాలులను పదివేల మందిని చంపిరి; ఒకడును తప్పించుకొనలేదు. ఆ దిన మున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతిక్రింద అణపబడగా దేశము ఎనుబది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను.
- 30అతనితరువాత అనాతు కుమారుడైన షవ్గురు న్యాయాధి పతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో ఆరువందల మందిని మునుకోల కఱ్ఱతో హతముచేసెను;
- 31అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.
Cross references
- Judges 3:11 న్యాయాధిపతులు 3:11అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటుతరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను.
- Judges 5:31 న్యాయాధిపతులు 5:31యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశిం చెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అనిపాడిరి. తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.