Judges · chapter 5 · verse 25
Judges 5:25 in Telugu
అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చియిచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను ఆమె మేకును చేత పట్టుకొనెను
Atadu daahamadigenu aame paalu techchiyichchenu sardaarulaku tagina paatrato meegada dechchiyichchenu aame mekunu cheta pattukonenu
Judges 5:25 in English
- King James Version (KJV)
- He asked water, [and] she gave [him] milk; she brought forth butter in a lordly dish.
- World English Bible (WEB)
- He asked for water. She gave him milk. She brought him butter in a lordly dish.
- American Standard Version (ASV)
- He asked water, [and] she gave him milk; She brought him butter in a lordly dish.
- Bible in Basic English (BBE)
- His request was for water, she gave him milk; she put butter before him on a fair plate.
- Darby Translation (DBY)
- He asked water, she gave milk; In the nobles' bowl she brought forth cream.
- Webster's Bible (WBS)
- He asked water, [and] she gave [him] milk; she brought forth butter in a lordly dish.
- Young's Literal Translation (YLT)
- Water he asked — milk she gave; In a lordly dish she brought near butter.
Read in context
- 23యెహోవా దూత యిట్లనెను మేరోజును శపించుడి దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.
- 24కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును.
- 25అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చియిచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను ఆమె మేకును చేత పట్టుకొనెను
- 26పనివాని సుత్తెను కుడిచేత పట్టుకొని సీసెరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను.
- 27అతడు ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడి పరుండెను ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడెను అతడు ఎక్కడ క్రుంగెనో అక్కడనే పడిచచ్చెను.