Judges · chapter 5 · verse 24
Judges 5:24 in Telugu
కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును.
Kayeeneeyudaina heberu bhaarya yaayelu streelalo deevenanondunu gudaaramulalonundu streelalo aame deevena nondunu.
Judges 5:24 in English
- King James Version (KJV)
- Blessed above women shall Jael the wife of Heber the Kenite be, blessed shall she be above women in the tent.
- World English Bible (WEB)
- “Jael shall be blessed above women, the wife of Heber the Kenite; blessed shall she be above women in the tent.
- American Standard Version (ASV)
- Blessed above women shall Jael be, The wife of Heber the Kenite; Blessed shall she be above women in the tent.
- Bible in Basic English (BBE)
- Blessings be on Jael, more than on all women! Blessings greater than on any in the tents!
- Darby Translation (DBY)
- Blessed above women shall Jael the wife of Heber the Kenite be, Blessed above women in the tent!
- Webster's Bible (WBS)
- Blessed above women shall Jael the wife of Heber the Kenite be, blessed shall she be above women in the tent.
- Young's Literal Translation (YLT)
- Blessed above women is Jael, Wife of Heber the Kenite, Above women in the tent she is blessed.
Read in context
- 22గుఱ్ఱముల డెక్కలు శూరులను త్రొక్కెను గుఱ్ఱములు ఎగసి యెగసి శూరులను త్రొక్కెను.
- 23యెహోవా దూత యిట్లనెను మేరోజును శపించుడి దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.
- 24కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును.
- 25అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చియిచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను ఆమె మేకును చేత పట్టుకొనెను
- 26పనివాని సుత్తెను కుడిచేత పట్టుకొని సీసెరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను.
Cross references
- Luke 1:42 లూకా 1:42స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును
- Luke 1:28 లూకా 1:28ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.
- Judges 4:17 న్యాయాధిపతులు 4:17హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను.
- Genesis 14:19 ఆదికాండము 14:19అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు,
- Proverbs 31:31 సామెతలు 31:31చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.