Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 7 · verse 10

Judges 7:10 in Telugu

పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతో కూడ దండుకు దిగిపొమ్ము.

Povutaku neeku bhayamainayedala nee panivaadaina pooraato kooda danduku digipommu.

Judges 7:10 in English

King James Version (KJV)
But if thou fear to go down, go thou with Phurah thy servant down to the host:
World English Bible (WEB)
But if you are afraid to go down, go with Purah your servant down to the camp.
American Standard Version (ASV)
But if thou fear to go down, go thou with Purah thy servant down to the camp:
Bible in Basic English (BBE)
But if you have fear of going down, take your servant Purah with you and go down to the tents;
Darby Translation (DBY)
And if thou fear to go down, go thou with Phurah thy servant down to the camp;
Webster's Bible (WBS)
But if thou fearest to go down, go thou with Phurah thy servant down to the host:
Young's Literal Translation (YLT)
and if thou art afraid to go down — go down, thou and Phurah thy young man, unto the camp,

Read in context

  1. 8ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ గుడారములకు వెళ్లనంపెను గాని ఆ మూడువందల మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను.
  2. 9ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెనునీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను.
  3. 10పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతో కూడ దండుకు దిగిపొమ్ము.
  4. 11వారు చెప్పు కొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండు లోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి.
  5. 12మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను.
Read all of Judges 7

Cross references

Original words (Hebrew)

Judges 7:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.