Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 9 · verse 22

Judges 9:22 in Telugu

అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయై యుండెను.

Abeemeleku moodu sanvatsaramulu ishraayeleeyula meeda elikayai yundenu.

Judges 9:22 in English

King James Version (KJV)
When Abimelech had reigned three years over Israel,
World English Bible (WEB)
Abimelech was prince over Israel three years.
American Standard Version (ASV)
And Abimelech was prince over Israel three years.
Bible in Basic English (BBE)
So Abimelech was chief over Israel for three years.
Darby Translation (DBY)
And Abimelech ruled over Israel three years.
Webster's Bible (WBS)
When Abimelech had reigned three years over Israel,
Young's Literal Translation (YLT)
And Abimelech is prince over Israel three years,

Read in context

  1. 20లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకె మువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి
  2. 21తన సహోదరుడైన అబీ మెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.
  3. 22అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయై యుండెను.
  4. 23అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,
  5. 24అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకున కును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.
Read all of Judges 9

Original words (Hebrew)

Judges 9:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.