Judges · chapter 9 · verse 21
Judges 9:21 in Telugu
తన సహోదరుడైన అబీ మెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.
Tana sahodarudaina abee melekunaku bhayapadi yotaamu paaripoyi beyerunaku velli akkada nivasinchenu.
Judges 9:21 in English
- King James Version (KJV)
- And Jotham ran away, and fled, and went to Beer, and dwelt there, for fear of Abimelech his brother.
- World English Bible (WEB)
- Jotham ran away and fled, and went to Beer and lived there, for fear of Abimelech his brother.
- American Standard Version (ASV)
- And Jotham ran away, and fled, and went to Beer, and dwelt there, for fear of Abimelech his brother.
- Bible in Basic English (BBE)
- Then Jotham straight away went in flight to Beer, and was living there for fear of his brother Abimelech.
- Darby Translation (DBY)
- And Jotham ran away, and fled, and went to Beer, and dwelt there, because of Abimelech his brother.
- Webster's Bible (WBS)
- And Jotham ran away, and fled, and went to Beer, and dwelt there, for fear of Abimelech his brother.
- Young's Literal Translation (YLT)
- And Jotham hasteth, and fleeth, and goeth to Beer, and dwelleth there, from the face of Abimelech his brother.
Read in context
- 19నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారి యెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల, అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీ యందు సంతోషించునుగాక.
- 20లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకె మువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి
- 21తన సహోదరుడైన అబీ మెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.
- 22అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయై యుండెను.
- 23అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,
Cross references
- Numbers 21:16 సంఖ్యాకాండము 21:16అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది.
- Joshua 19:8 యెహోషువ 19:8దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.
- 2 Samuel 20:14 2 సమూయేలు 20:14అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరియొద్దకును ఆబేలువారియొద్దకును బేత్మయకావారియొద్దకును బెరీయులందరియొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి.