Judges · chapter 9 · verse 47
Judges 9:47 in Telugu
షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీ మెలెకునకు తెలుపబడినప్పుడు
Shekemu gopura yajamaanulandaru koodiyunna sangati abee melekunaku telupabadinappudu
Judges 9:47 in English
- King James Version (KJV)
- And it was told Abimelech, that all the men of the tower of Shechem were gathered together.
- World English Bible (WEB)
- Abimelech was told that all the men of the tower of Shechem were gathered together.
- American Standard Version (ASV)
- And it was told Abimelech that all the men of the tower of Shechem were gathered together.
- Bible in Basic English (BBE)
- And word was given to Abimelech that all the men of the tower of Shechem were there together.
- Darby Translation (DBY)
- And it was told Abimelech that all the men of the tower of Shechem had gathered together.
- Webster's Bible (WBS)
- And it was told to Abimelech, that all the men of the tower of Shechem were assembled.
- Young's Literal Translation (YLT)
- and it is declared to Abimelech that all the masters of the tower of Shechem have gathered themselves together,
Read in context
- 45ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.
- 46షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.
- 47షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీ మెలెకునకు తెలుపబడినప్పుడు
- 48అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.
- 49అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి.