Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 9 · verse 46

Judges 9:46 in Telugu

షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్‌ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.

Shekemu gopura yajamaanulandaru aa vaarta vini el bereetu gudiyokka kotaloniki chorabadiri.

Judges 9:46 in English

King James Version (KJV)
And when all the men of the tower of Shechem heard [that], they entered into an hold of the house of the god Berith.
World English Bible (WEB)
When all the men of the tower of Shechem heard of it, they entered into the stronghold of the house of Elberith.
American Standard Version (ASV)
And when all the men of the tower of Shechem heard thereof, they entered into the stronghold of the house of Elberith.
Bible in Basic English (BBE)
Then all the townsmen of the tower of Shechem, hearing of it, went into the inner room of the house of El-berith.
Darby Translation (DBY)
And all the men of the tower of Shechem heard [that], and they entered into the stronghold of the house of the god Berith.
Webster's Bible (WBS)
And when all the men of the tower of Shechem heard [that] , they entered into a hold of the house of the god Berith.
Young's Literal Translation (YLT)
And all the masters of the tower of Shechem hear, and go in unto the high place of the house of the god Berith,

Read in context

  1. 44అబీమెలెకును అతనితో నున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలముల లోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి.
  2. 45ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.
  3. 46షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్‌ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.
  4. 47షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీ మెలెకునకు తెలుపబడినప్పుడు
  5. 48అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.
Read all of Judges 9

Cross references

Original words (Hebrew)

Judges 9:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.