Lamentations · chapter 3 · verse 19
Lamentations 3:19 in Telugu
నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
Naa shramanu naa duravasthanu nenu traagina maachi patrini chedunu jnyaapakamu chesikonumu.
Lamentations 3:19 in English
- King James Version (KJV)
- Remembering mine affliction and my misery, the wormwood and the gall.
- World English Bible (WEB)
- Remember my affliction and my misery, the wormwood and the bitterness.
- American Standard Version (ASV)
- Remember mine affliction and my misery, the wormwood and the gall.
- Bible in Basic English (BBE)
- Keep in mind my trouble and my wandering, the bitter root and the poison.
- Darby Translation (DBY)
- Remember thou mine affliction and my wandering, the wormwood and the gall.
- Webster's Bible (WBS)
- Remembering my affliction and my misery, the wormwood and the gall.
- Young's Literal Translation (YLT)
- Remember my affliction and my mourning, Wormwood and gall!
Read in context
- 17నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను.
- 18నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని.
- 19నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
- 20ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.
- 21నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.
Cross references
- Lamentations 3:15 విలాపవాక్యములు 3:15చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను
- Lamentations 3:5 విలాపవాక్యములు 3:5నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు
- Psalm 89:50 కీర్తనలు 89:50ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము.
- Psalm 89:47 కీర్తనలు 89:47నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు?
- Nehemiah 9:32 నెహెమ్యా 9:32చేసిన నిబంధనను నిలు పుచు కృప చూపునట్టి మహా పరాక్రమశాలివియు భయం కరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానులమీదికిని మా పితరులమీదికిని నీ జను లందరిమీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్ప ముగా ఉండకుండును గాక.
- Job 7:7 యోబు 7:7నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు.
- Psalm 132:1 కీర్తనలు 132:1యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.
- Jeremiah 9:15 యిర్మీయా 9:15సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.